Hrithik Roshan: ఆ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.. ఇప్పుడు ఫుల్ ట్రోల్ అవుతున్నాడు.. ఎందుకు సర్ మనకి ఇవన్నీ..

Updated on: Dec 12, 2025 | 4:24 PM

దురంధర్ చిత్రంపై హృతిక్ రోషన్ చేసిన రివ్యూ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. సినిమాలోని రాజకీయాలతో విభేదిస్తున్నానని హృతిక్ చెప్పడంతో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే పరిస్థితిని గ్రహించి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ మరో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో స్పందించేటప్పుడు జాగ్రత్త అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

హృతిక్ రోషన్ కు దురంధర్ సినిమా రివ్యూ తంటాలు తెచ్చిపెట్టింది. ఇటీవల రణవీర్ సింగ్ నటించిన దురంధర్ చిత్రం గురించి నటుడు హృతిక్ రోషన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరును ప్రశంసించినప్పటికీ, చిత్రంలో చూపిన రాజకీయాలతో తాను ఏకీభవించలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉగ్రవాదులను చిత్రీకరించిన విధానంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ బ్యాక్‌డ్రాప్‌ తో సినిమా వచ్చిందంటే హిట్ పక్కా.. కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు

Venkatesh: మళ్ళీ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఏకే 47తో రెడీ అవుతున్న వెంకీ మామా

Deepika Padukone: దీపిక మీద ఫైర్‌ అవుతున్న సౌత్ ఆడియన్స్‌.. ఎందుకు అంత కోపం ??

ఇప్పటి నుండే మొదలైన సమ్మర్ సినిమాల సమరం.. పోటీ మాములుగా లేదుగా

Sandeep Reddy Vanga: ఆ సినిమాతో సందీప్‌ రూలింగ్‌కు చెక్‌ పడినట్టేనా ??