ఇండియన్ బాక్సఫిస్ దగ్గర హాలీవుడ్ సినిమాల హవా !!
బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లేవు.. కోలీవుడ్‌లో సినిమాలున్నా చెప్పుకోదగ్గ విజయాల్లేవు.. టాలీవుడ్‌లో బేబీ తప్ప మరో ఆప్షన్ లేదు.. దాంతో ఇదే అదునుగా హాలీవుడ్ సినిమాలు దున్నేస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పక్క దేశాల సినిమాల సందడి కనిపిస్తుంది.
బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లేవు.. కోలీవుడ్‌లో సినిమాలున్నా చెప్పుకోదగ్గ విజయాల్లేవు.. టాలీవుడ్‌లో బేబీ తప్ప మరో ఆప్షన్ లేదు.. దాంతో ఇదే అదునుగా హాలీవుడ్ సినిమాలు దున్నేస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పక్క దేశాల సినిమాల సందడి కనిపిస్తుంది. రెండు వారాల గ్యాప్‌లో మూడు సినిమాలు కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. మరి ఏంటా హాలీవుడ్ మూవీస్..? మార్వెల్ సినిమాలు వచ్చినపుడో లేదంటే జేమ్స్ బాండ్ సిరీస్ వచ్చినపుడు మాత్రమే ఇండియాలో హాలీవుడ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ మధ్య ట్రెండ్ మారిపోతుంది. ఇంగ్లీష్ మూవీస్ కూడా మన సినిమాలకు పోటీగా.. ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల మన సినిమాల కంటే ఎక్కువగానే వసూళ్లు తీసుకొస్తున్నాయి. రెండు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇదే మ్యాజిక్ జరుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??