Samantha Health: నటి సమంతకు స్వల్ప అస్వస్థత… AIG హాస్పిటల్లో టెస్టులు..(లైవ్ వీడియో)
హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని.. దీంతో నిన్న కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు సమంత. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని..
Published on: Dec 13, 2021 04:06 PM