Mrunal Thakur: జిమ్ ట్రైనర్‌ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో..
సీతారామం సినిమాతో తెలుగు ప్రజలకు అభిమాన హీరోయిన్గా మారింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. అటు సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే మృణాల్.. ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటోషూట్, క్రేజీ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.
సీతారామం సినిమాతో తెలుగు ప్రజలకు అభిమాన హీరోయిన్గా మారింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. అటు సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే మృణాల్.. ఇటు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటోషూట్, క్రేజీ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫన్నీ వీడియో నెట్టింట వైరలవుతున్నాయి. హీరోయిన్ అంటే అందమే కాదు.. ఫిట్నెస్ పరంగానూ మెయిన్టైన్ చేస్తుండాలి. అందుకే చాలా మంది తారలు జిమ్ వర్కవుట్స్, యోగా చేస్తుంటారు. ఇటీవల తమ జిమ్ వర్కవుట్ వీడియోస్ నెట్టింట షేర్ చేసుకుంటున్నారు హీరోయిన్స్. కానీ మృణాల్ మాత్రం జిమ్ వర్కవుట్ వీడియోను ఫన్నీగా షేర్ చేసింది. వర్కవుట్ చేయాలని చెప్పిన తన జిమ్ ట్రైనర్ ను ఎలా మోసం చేస్తుందో చూపించింది. జిమ్ ట్రైనర్ మృణాల్ ను దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు. అయితే అతడు చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. అలాగే అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటిస్తుంది. ఈ ఫన్నీ వీడియోను మృణాల్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!