Rajinikanth: విజయ్‌ దళపతి పార్టీపై సూపర్ స్టార్ షాకింగ్ రియాక్షన్.! వీడియో వైరల్..

|

Nov 03, 2024 | 12:21 PM

తమిళ నాడులో.. ఇళయదళపతి విజయ్‌ ఓ రాజకీయా పార్టీ పెట్టి.. తన మార్క్‌ రాజకీయ సేవతో.. తమిళ ప్రజలకు సేవ చేయాలని తలంచిన వేళ.. సూపర్ స్టార్ రజినీ కాంత్‌ మాత్రం విజయ్ పార్టీ పెట్టడం పై రియాక్టవ్వకుండా మాట దాటేశారు. తన రియాక్షన్ తో ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు.

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ సూపర్ స్టార్ గా కొనసాగుతూ వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. హిట్స్ అందుకుంటున్న రజినీ.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ముందుగా తన ఫ్యాన్స్‌కు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఆయన.. తర్వాత రిపోర్టర్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. ఆ క్రమంలోనే తమిళనాడు విక్టరీ లీగ్ కాన్ఫరెన్స్ గురించి ఆయనను విలేకరులు అడగ్గా.. ‘తమిళనాడు విక్టరీ లీగ్‌కి సంబంధించిన విజయ్‌ కాన్ఫరెన్స్‌ భారీ విజయాన్ని సాధించింది’ అని రజనీకాంత్‌ అన్నారు. అలాగే పొలిటికల్ ఎంట్రీ పై విజయ్ తనతో మాట్లాడడంపై ప్రశ్నించగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా మాట దాటేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.