Nagarjuna: నా సామిరంగ సినిమా రిలీజ్ వేళ.. నాగ్ హెచ్చరిక

|

Jan 14, 2024 | 6:28 PM

కింగ్ నాగార్జున ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు,ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. సోగ్గాడే చిన్ననయినా, బంగార్రాజు లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న కింగ్ ఇప్పుడు అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నా సామిరంగ అనే టైటిల్తో సంక్రాంతి సంబంరంలో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. జనవరి 14న థియేటర్లలో సందడి చేసుందుకు రెడీ అవుతున్నారు. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బెన్ని దర్శకత్వంలో నా సామి రంగ సినిమా తెరకెక్కింది.

కింగ్ నాగార్జున ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు,ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. సోగ్గాడే చిన్ననయినా, బంగార్రాజు లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న కింగ్ ఇప్పుడు అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నా సామిరంగ అనే టైటిల్తో సంక్రాంతి సంబంరంలో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. జనవరి 14న థియేటర్లలో సందడి చేసుందుకు రెడీ అవుతున్నారు. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బెన్ని దర్శకత్వంలో నా సామి రంగ సినిమా తెరకెక్కింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో.. అంచనాలను కూడా పెంచుసుకుంది. అయితే ఈ అంచనాలను మరింతగా పెంచేందుకు రీసెంట్‌గా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున.. ఈ సినిమా ఫాస్ట్‌గా ఫినిష్ చేశామని చెప్పారు. దాంతో పాటే మేకర్స్‌కు చిన్న హెచ్చరిక కూడా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Saindhav: సైంధవ్ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే ఈ వీడియో చూసేయండి