Harish Shankar: తమిళ హీరోకు ఇచ్చిపడేసిన.. హరీష్ శంకర్
కొన్ని రోజుల ముందు..! సరిగ్గా చెప్పాలంటే.. పఠాన్ సినిమా రిలీజ్‌కు ముందు.., సనాతన ధర్మంపై కాంట్రో కామెంట్స్ చేశారు తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్. ఆ మాటలతోనే అప్పట్లో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. హిందుత్వ వాదులకు కోపం తెప్పించారు. అయితే ఆ హీరోకు రిప్లైగా కాకపోయినా.. సనాతన ధర్మం గురించి వ్యగ్యంగా మాట్లాడిన వారికి.. తన స్టైల్లో ఇచ్చిపడేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో.. దానికి హిందూ ధర్మాన్ని.. మతానికి ఉన్న భేదం ఏంటో కాస్త గట్టిగా చెప్పారు.
కొన్ని రోజుల ముందు..! సరిగ్గా చెప్పాలంటే.. పఠాన్ సినిమా రిలీజ్‌కు ముందు.., సనాతన ధర్మంపై కాంట్రో కామెంట్స్ చేశారు తమిళ్ హీరో ఉదయనిధి స్టాలిన్. ఆ మాటలతోనే అప్పట్లో ఆయన హాట్ టాపిక్ అయ్యారు. హిందుత్వ వాదులకు కోపం తెప్పించారు. అయితే ఆ హీరోకు రిప్లైగా కాకపోయినా.. సనాతన ధర్మం గురించి వ్యగ్యంగా మాట్లాడిన వారికి.. తన స్టైల్లో ఇచ్చిపడేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో.. దానికి హిందూ ధర్మాన్ని.. మతానికి ఉన్న భేదం ఏంటో కాస్త గట్టిగా చెప్పారు. సనాతన ధర్మం గురించి మాట్లాడడం.. విమర్శించడం.. ఈ మధ్య తెగ ఫ్యాషన్ అయిపోయిందంటూ.. తన అసహనాన్ని వెళ్లగక్కారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Leo: ఆన్‌లైన్‌లో లీకైన… లియో FHD ప్రింట్.. షాక్‌లో మేకర్స్