ఆ కోలీవుడ్ స్టార్‌ వైపే.. బాలయ్య డైరెక్టర్‌ చూపు..

|

Apr 19, 2023 | 9:43 AM

ఓ పక్క తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుంటే.. మరో పక్క తెలుగు డైరెక్టర్లు మాత్రం తమిళ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరీ కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. ఇక వారి

ఓ పక్క తమిళ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తుంటే.. మరో పక్క తెలుగు డైరెక్టర్లు మాత్రం తమిళ్ హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరీ కోలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. ఇక వారి దారిలోనే మరో యంగ్ డైరెక్టర్‌ గోపిచంద్ మలినేని కూడా తన జెర్నీని స్టార్ట్ చేస్తున్నారట. ఎస్ ! బాలయ్య వీరసింహా రెడ్డితో.. రీసెంట్‌గా.. రోరింగ్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని.. తొందర్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ను డైరెక్ట్‌ చేయబోతున్నారట. తన స్టైల్‌ ఆఫ్ నరేషన్లో సాగే.. ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసుకుని రీసెంట్‌గా దళపతిని కలిసి ఓకే చెప్పించుకున్నారట. అంతేకాదు.. తమిళ, తెలుగు బాషల్లో బైలింగువల్ ఫిల్మ్‌ గా తెరకెక్కబోయే ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నారనే టాక్ కూడా ఫిల్మ్ సిటీలో తెగ వైరల్ అవుతోంది. అందరి అటెక్షన్ను గ్రాబ్ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెరుపువేగమంటే ఇదే.. వ్యక్తి స్కిల్స్‌ చూసి కస్టమర్లు షాక్‌

మాంసాహారంపై నిషేధం విధించిన తొలి దేశం !!

రిసెప్షన్‌లోనే వధువు చెంప పగులగొట్టిన వరుడు.. అతిథులంతా షాక్ !!

పిల్లలు ఐస్ క్రీం అడగ్గానే కొనిచ్చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

అరుదైన కోతులు చైనాకు తరలింపు.. అందుకేనా ??

 

 

 

Published on: Apr 19, 2023 09:43 AM