ఆ బ్యాక్‌డ్రాప్‌ తో సినిమా వచ్చిందంటే హిట్ పక్కా.. కాసుల వర్షం కురిపిస్తున్న సినిమాలు

Updated on: Dec 12, 2025 | 4:17 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ కొత్త విజయ సూత్రంగా మారింది. గతంలో ఫారిన్ లొకేషన్లు, లావిష్ సెట్స్ ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు స్టార్ హీరోలు అటవీ నేపథ్యాలను ఎంచుకుంటున్నారు. పుష్ప, కాంతార, RRR వంటి సినిమాలు ఈ ట్రెండ్‌తో అద్భుత విజయాలు సాధించాయి. భవిష్యత్తులో మహేష్-రాజమౌళి, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ వంటి వారి చిత్రాలలోనూ అడవి నేపథ్యాలు కీలకం కానున్నాయి.

గతంలో తెలుగు సినిమాలలో ఫారిన్ లొకేషన్లు, భారీ సెట్టింగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. అయితే, ప్రస్తుత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన స్టార్ హీరోలు ఇప్పుడు అటవీ నేపథ్యాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా పిరియాడిక్, హిస్టారికల్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలను ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది వెండితెరపై కొత్త విజయ సూత్రంగా రూపాంతరం చెందింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Venkatesh: మళ్ళీ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్ సెంటిమెంట్.. ఏకే 47తో రెడీ అవుతున్న వెంకీ మామా

Deepika Padukone: దీపిక మీద ఫైర్‌ అవుతున్న సౌత్ ఆడియన్స్‌.. ఎందుకు అంత కోపం ??

ఇప్పటి నుండే మొదలైన సమ్మర్ సినిమాల సమరం.. పోటీ మాములుగా లేదుగా

Sandeep Reddy Vanga: ఆ సినిమాతో సందీప్‌ రూలింగ్‌కు చెక్‌ పడినట్టేనా ??

Shah Rukh Khan: షారుక్ ఖాన్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే