Vijay Thalapathy: దళపతి బర్త్‌ వేడుకలో అపశృతి.. నెట్టింట వీడియో వైరల్.

|

Jun 23, 2024 | 10:10 AM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి బర్త్‌ డే వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. తమ అభిమాన స్టార్ హీరో బర్త్‌ డే సెలబ్రేషన్స్ లో భాగంగా... అభిమానులు కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా.. ఓ బాలుడి చేతికి నిప్పు అంటించి పెంకులను పగలగొట్టే.. కరాటే ఫీట్‌ను ప్రదర్శించాలనుకున్నారు. విజయవంతంగా ప్రదర్శించాడు కూడా..! కానీ ఆ తరువాతే ఆ బాలుడి చేతికి ఉన్న నిప్పు ఎక్కువ అవడం.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి బర్త్‌ డే వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. తమ అభిమాన స్టార్ హీరో బర్త్‌ డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. అభిమానులు కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా.. ఓ బాలుడి చేతికి నిప్పు అంటించి పెంకులను పగలగొట్టే.. కరాటే ఫీట్‌ను ప్రదర్శించాలనుకున్నారు. విజయవంతంగా ప్రదర్శించాడు కూడా..! కానీ ఆ తరువాతే ఆ బాలుడి చేతికి ఉన్న నిప్పు ఎక్కువ అవడం.. అది ఆర్పేందుకు ఆ పక్కనే ఉన్న వ్యక్తి ప్రయత్నం చేయడం.. ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న పెట్రోల్‌ ఒలగడం.. దాంతో నిప్పు ఒక్కసారిగా ఎగిసిపడడం.. ఒక్కసారిగా జరిగిపోయాయి. ఒకవేళ.. ఆ నిప్పు దళపతి బర్త్‌ డే వేదికకు.. ఆ వేదికపై ఉన్న దళపతి ఫ్లెక్లీలకు అంటుకుని ఉంటే తీవ్ర ప్రాణ నష్టం జరిగేదంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.