తెలుగు ఇండస్ట్రీలో ఇంగ్లీష్ టైటిల్స్ హవా
ఐ కన్ టాక్ ఇంగ్లీష్.. వాక్ ఇంగ్లీష్.. ఈట్ ఇంగ్లీష్ అనే డైలాగ్ ఉంది కదా..! ఇప్పుడు మన దర్శక నిర్మాతలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ మధ్య ఏ సినిమాకు చూసినా ఇంగ్లీష్ టైటిల్ వైపు వెళ్తున్నారు. అక్కడున్నది చిరంజీవా.. చిన్న హీరోనా అనే సంబంధమే లేదు.. టైటిల్ ఇంగ్లీష్‌లో ఉందా
ఐ కన్ టాక్ ఇంగ్లీష్.. వాక్ ఇంగ్లీష్.. ఈట్ ఇంగ్లీష్ అనే డైలాగ్ ఉంది కదా..! ఇప్పుడు మన దర్శక నిర్మాతలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ మధ్య ఏ సినిమాకు చూసినా ఇంగ్లీష్ టైటిల్ వైపు వెళ్తున్నారు. అక్కడున్నది చిరంజీవా.. చిన్న హీరోనా అనే సంబంధమే లేదు.. టైటిల్ ఇంగ్లీష్‌లో ఉందా లేదా అనేది మ్యాటర్ అన్నట్లైపోయింది పరిస్థితి. తాజాగా మరో సినిమాకు ఇలాంటి టైటిలే పెట్టారు. తెలుగు సినిమాలకి ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఇప్పుడే తొలిసారి కాదు.. ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. కానీ ఈ మధ్య ట్రెండ్ ఇంకాస్త ఎక్కువైపోయింది. యూనివర్సల్ అప్పీల్ వస్తుందనో లేదంటే పాన్ ఇండియా ప్రభావమో తెలియదు కానీ ఇంగ్లీష్ టైటిల్స్ వైపు అడుగేస్తున్నారు మేకర్స్. తాజాగా నితిన్, వక్కంతం వంశీ సినిమాకు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రాన్స్ అధ్యక్షుడికి పార్శిల్.. విప్పి చూడగా హడల్ !!
బద్ధలైన అగ్నిపర్వతం .. లావా విరజిమ్ముతున్న వీడియో వైరల్
ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి నేత చీర.. ఆనందంలో నేతన్నలు
రూ. 20 కోసం ఆశపడితే… రూ.10 లక్షలు దోచేశారు
Amruta Fadnavis: పాములతో డిప్యూటీ సీఎం భార్య !! ఏం చేసిందంటే ??
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

