బాలయ్య పాటకి.. చెర్రీ, బన్నీ ఇరగదీసే స్టెప్పులు

Updated on: Dec 27, 2022 | 9:08 AM

సిల్వర్ స్క్రీన్‌ పై స్టెప్పులేయంలో... చెర్రీ, బన్నీ ఎంత ట్యాలెంటెడో మనకు తెలుసు. వారి డ్యాన్స్ అందర్నీ ఊగించేస్తుందనేది కూడా తెలుసు. అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

సిల్వర్ స్క్రీన్‌ పై స్టెప్పులేయంలో… చెర్రీ, బన్నీ ఎంత ట్యాలెంటెడో మనకు తెలుసు. వారి డ్యాన్స్ అందర్నీ ఊగించేస్తుందనేది కూడా తెలుసు. అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.., ఇద్దరూ… బాలయ్య పాటకు.. స్టెప్పులేస్తే ఉఎలా ఉంటుంది. దిమ్మతిరిగేలా ఉంటుంది కదూ..! ఎస్ ! తాజాగా ఇప్పుడు అదే జరుగుతోంది. బాలయ్య పాటకు చెర్రీ, బన్నీ స్టెప్పు మ్యాచ్‌ అవుతోంది. కామన్ గా ఓ న్యూస్ రిలీజ్‌ అయి.. యూట్యూబ్లో ట్రెండ్ అయితే .. ఆ సాంగ్‌పై ఎన్నో మీమ్స్ అండ్ ఎన్నో ఎడిట్స్ వస్తూనే ఉంటాయి. అలా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలోని బావా సాంగ్‌ పై కూడా వచ్చాయి. అయితే అందులో ‘హైదరాబాద్‌ హవా’ టీం ఎడిట్ చేసిన ఈ సాంగ్‌ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటిది !! మాకేమో అలా.. నీ సొంత సినిమాకు ఇంకోలానా !!

Ram Gopal Varma: మళ్లీ అదే ఓవరాక్షన్.. కాని ఈ సారి గట్టిగా పడింది !!

తారక్‌ను చూసి ఎగతాళిగా నవ్వారు.. కాని ఇప్పుడేమో !!

‘నీ భార్య ఎందుకు వేధిస్తోంది’ నాగ్‌కు ఓ వ్యక్తి సూటి ప్రశ్న

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఖుషీ రీ-రిలీజ్ ట్రైలర్

Published on: Dec 27, 2022 09:08 AM
Loading...
Unable to load recommendations.
Follow Us