Tollywood drugs case Video: పక్కా ప్లాన్ తో ఈడీ.. మిగతా సెలబ్రిటీల పరిస్థితి ఏంటి..?(వీడియో).

Updated on: Sep 01, 2021 | 3:08 PM

డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కేసులో లింక్ ఉన్న టాలీవుడ్ ప్రముఖుల విచారణ కొనసాగుతోంది.ఇక ఇప్పుడు బ్రేకింగ్ ఏంటంటే.. సినీ తారల బ్యాంక్‌ అకౌంట్స్‌ని ఫ్రీజ్ చెయ్యడం. అవును.. డ్రగ్స్‌, మనీల్యాండరింగ్‌, హవాలాతో లింకై ఉందని ఈడీ నమ్ముతున్న...