దున్నేస్తున్న దుల్కర్‌.. మన హీరోలేం చేస్తున్నట్టు ??

Updated on: Nov 07, 2025 | 6:06 PM

దుల్కర్ సల్మాన్ వైవిధ్యమైన కథలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం కాంత ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. పొరుగు రాష్ట్రాల హీరోలకు ఇక్కడ ఆదరణ దక్కుతుండగా, వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి మన యువ హీరోలు సాలిడ్ హిట్స్ సాధించలేకపోతున్నారు. ఇది వారి కథల ఎంపిక, వేగంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

గ్రౌండ్ మనది, ఆట మనది అయినప్పటికీ, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నటులకు తెలుగు చిత్ర పరిశ్రమలో విశేష ఆదరణ దక్కుతోంది. దీనిని సీరియస్ గా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. థింక్ డిఫరెంట్ అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన దుల్కర్ సల్మాన్, వైవిధ్యమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన నటించిన కాంత ట్రైలర్‌కు అద్భుత స్పందన లభించింది. దుల్కర్‌ను ఇప్పుడు మలయాళీగా కాకుండా తెలుగు నటుడిగానే చూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు