RGV – Sridevi: ఫస్ట్ టైం.! అందగత్తెను చూసి.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్జీవీ.
ఉన్నదున్నట్టు... మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటారు ఆర్జీవీ. అది కాంట్రవర్సీయే కానీ.. తనను కదిలించిన విషయమే కానీ.. మొహమాటానికి పోకుండా... సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు పంచుకుంటూ ఉంటారు. ఈ సారి కూడా అదే చేశారు. ఒక అందగత్తె ఫోటో.. తన కళ్లలో నుంచి నీళ్లు వచ్చేలా చేసిందంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే.
ఉన్నదున్నట్టు… మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తూ ఉంటారు ఆర్జీవీ. అది కాంట్రవర్సీయే కానీ.. తనను కదిలించిన విషయమే కానీ.. మొహమాటానికి పోకుండా… సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కు పంచుకుంటూ ఉంటారు. ఈ సారి కూడా అదే చేశారు. ఒక అందగత్తె ఫోటో.. తన కళ్లలో నుంచి నీళ్లు వచ్చేలా చేసిందంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు. టాలీవుడ్ సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఆమెను ఎంతగా ఆరాధించాడో అనేకసార్లు చెప్పాడు. ఇక శ్రీదేవితో కలిసి రెండు సినిమాలు తెరకెక్కించాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పుణ్యమా అని.. నటీనటుల ఫోటోలు చాలా కొత్తగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే దివంగత హీరోయిన్ శ్రీదేవి ఏఐ ఫోటో కూడా నెట్టింట తిరిగేస్తూ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఫోటో ఆర్జీవీకి తారసపడింది. అంతే.. ఆ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ఆ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడిపించిందంటూ ఎమోషనల్ అయ్యారు ఆర్జీవీ. అయితే ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్జీవీలో మరో కోణాన్ని ఫస్ట్ టైం అందరికీ తెలిసేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

