బంపర్ ఆఫర్ కొట్టేసిన బాబీ.. ఏకంగా రజినీతో సినిమానే

|

Apr 13, 2023 | 10:00 AM

తన ఫెవరెట్‌ హీరో.. మెగా స్టార్ చిరును వాల్తేరు వీరయ్యగా చూపించి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ బాబీ... తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఇంట గెలిచారు..

తన ఫెవరెట్‌ హీరో.. మెగా స్టార్ చిరును వాల్తేరు వీరయ్యగా చూపించి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన డైరెక్టర్ బాబీ… తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఇంట గెలిచారు.. ఇక రచ్చ గెలవడమే తరువాయి అన్నట్టు… తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమాతో ఏకంగా.. సూపర్ స్టార్.. !తలైవర్ రజినీ కాంత్‌నే డైరెక్టర్‌ చేయబోతున్నారు. ఎస్ ! ఇప్పటికే ఇళయదళపతి విజయ్‌ తో.. వారిసు సినిమాను ప్రొడ్యూస్‌ చేసి.. సూపర్ డూపర్ కొట్టిన దిల్ రాజు.. ఇదే ఫ్లోలో.. కోలీవుడ్ స్టార్ హీరోలతో.. సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా తన ట్విట్టర్ Q&A సెషన్లో కూడా.. ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌ గా చెప్పారు. దాంతో పాటే.. మరో నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో సినిమా చేయబోతున్నట్టు ఓపెన్ కూడా అయ్యారు దిల్ రాజు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్‌లో బాంబు పేలుడు.. స్టార్ హీరోకు తీవ్ర గాయాలు

Samantha: జ్వరంతో కుప్పకూలిన సమంత..

Pushpa 2: 3 నిమిషాల వీడియోతో.. బాలీవుడ్ బద్దల్‌.. నెంబర్‌ 1 మనోడే

గన్‌ ఎక్కుపెట్టిన నిందితుడు.. ఇటుక విసిరి.. ఎదుర్కొన్న పోలీస్‌

డాన్స్‌ తో యువకుల హార్ట్‌ బీట్‌ పెంచేస్తున్న అమ్మాయిలు !! నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో

 

Published on: Apr 13, 2023 10:00 AM