ధనుష్, మృణాల్ రిలేషన్‌లో ఉన్నారా ??

Updated on: Nov 26, 2025 | 7:27 PM

ధనుష్, మృణాల్ ఠాకూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో ఓ ఈవెంట్‌లో ఇద్దరూ కనిపించడంతో పుకార్లు వ్యాపించగా, మృణాల్ వాటిని ఖండించారు. ఇటీవల మృణాల్ కొత్త సినిమా ప్రకటనపై ధనుష్ కామెంట్ చేయగా, మృణాల్ లవ్ ఎమోజీతో స్పందించడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది.

కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఓ సినిమా ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, సన్ ఆఫ్ సర్దార్ ఈవెంట్‌కు ధనుష్ రావడం అజయ్ దేవగన్ ఆహ్వానం మేరకేనని, తమ మధ్య కేవలం లాంఛనప్రాయమైన సంభాషణ మాత్రమే జరిగిందని మృణాల్ ఠాకూర్ గతంలోనే స్పష్టతనిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మన అనంతపురం అమ్మాయి అదుర్స్‌.. తొలి టీ 20 వరల్డ్‌ కప్‌ను అందుకున్న దీపిక

Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

బాలయ్య క్రేజ్‌ ముందు మోకరిల్లిన అవెంజర్స్‌

సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి