DSP: మ్యూజిక్‌ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్

|

Sep 16, 2023 | 9:54 AM

పుష్ప మ్యూజిక్‌తో.. ఏకంగా నేషనల్‌ అవార్డ్ కొట్టేసి.. నేషనల్ వైడ్ బజ్ అయిన దేవీ శ్రీ ప్రసాద్.. తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఓ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. తన పాటలతో.. లైవ్లో అందర్నీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందరూ ఆనందపడేలా.. ఉత్సాహంతో ఎగిరిగంతేసేలా.. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌తో మన ముందుకు.. ఆ.. కాదు కాదు.. లండన్‌లో ఉన్న తన ఫ్యాన్స్ ముందుకు వచ్చేస్తున్నారు. అది కూడా బైలింగువల్లో..! ఎస్! తన సాంగ్స్‌తో.. తన డ్యాన్స్‌తో.. అన్‌ బిలీవబుల్ పర్ఫార్మెన్స్‌తో..

పుష్ప మ్యూజిక్‌తో.. ఏకంగా నేషనల్‌ అవార్డ్ కొట్టేసి.. నేషనల్ వైడ్ బజ్ అయిన దేవీ శ్రీ ప్రసాద్.. తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఓ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. తన పాటలతో.. లైవ్లో అందర్నీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందరూ ఆనందపడేలా.. ఉత్సాహంతో ఎగిరిగంతేసేలా.. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌తో మన ముందుకు.. ఆ.. కాదు కాదు.. లండన్‌లో ఉన్న తన ఫ్యాన్స్ ముందుకు వచ్చేస్తున్నారు. అది కూడా బైలింగువల్లో..! ఎస్! తన సాంగ్స్‌తో.. తన డ్యాన్స్‌తో.. అన్‌ బిలీవబుల్ పర్ఫార్మెన్స్‌తో.. అచ్చం రాక్‌స్టార్‌లా.. మ్యూజికల్ షోస్‌ లో కనిపించే దేవీ ప్రసాద్.. మరోసారి లైవ్‌ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. లండన్‌లోని ఓవో ఎరీనా వేంబేలీలో … జనవరి 13న తెలుగు మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఉందంటూ.. అనౌన్స్ చేవారు. ఓ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇక మరుసటి రోజు అంటే.. జనవరి 14న తన తమిళ్ ఫ్యాన్స్ కోసం ఓ కన్సర్ట్ ఉంటుందూటూ చెప్పేశారు. ఇక దేవీ నుంచి వచ్చిన ఈ మ్యూజికల్ షో అనౌన్స్మెంట్‌తో.. లండన్ తో పాటు.. లండన్ చుట్టుపక్కల ఉన్న తెలుగు అండ్ తమిళ్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈవెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా.. అంటూ అప్పుడే నెట్టింట కామెంట్స్ కూడా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్‌.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్‌ పేరెంట్స్ ఎమోషనల్

Bigg Boss 7 Telugu: బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ దగ్గర్లో రైతు బిడ్డ

Navadeep: అరెస్ట్ నుంచి కొద్దిలో తప్పించుకున్న నవదీప్‌

Samantha: సమంత బిగ్ ఝలక్ !! ముఖంమీదే నో చెప్పేసిందిగా

Navadeep: అడ్డంగా దొరికిన నవదీప్.. A29 నిందితుడు