TOP 5 ET: గెట్ రెడీ.. పవర్ స్టార్‌గా మళ్లీ డ్యూటీ ఎక్కుతున్న పవన్ | బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Updated on: Jan 27, 2026 | 7:36 PM

ఎట్ ప్రజెంట్ మన శంకర వర ప్రసాదుగారు సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న అనిల్ రావిపూడి.. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో బాలయ్య అభిమానులను అరిపించే విషయాన్ని చెప్పాడు. భగవంత్ కేసరి సినిమా సీక్వెల్‌ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. భగవంత్ కేసరి సినిమా.. తన కెరీర్లో చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చాడు అనిల్. ప్రేక్షకులు, బాలయ్య ఫ్యాన్స్‌ అనుకుంటున్నట్టుగానే తమ టీంకి కూడా ఆ సినిమాకి సీక్వెల్ కానీ.. ప్రీక్వెల్ కానీ చేయాలని ఉందంటూ చెప్పాడు.

డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ పవర్‌ స్టార్‌గా మళ్లీ డ్యూటీ ఎక్కేందుకు రెడీ అవుతున్నాడు. ఉన్నట్టుండి రీసెంట్‌గా.. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్లో తాను సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన పవర్‌ స్టార్.. తన ప్రకటనతో అందర్నీ అవాక్కయ్యేలా చేస్తూనే ఖుషీ చేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ న్యూస్… మార్చి నుంచే సురేందర్ పవర్‌ స్టార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. మొదట హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ గ్రాండ్‌గా లాంచ్ కానుందట. ఇక ఈ న్యూస్ తెలియడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

Tamannaah: రౌడీ జనార్ధనతో మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తున్నారా ??

బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న దేశభక్తి చిత్రాల వసూళ్లు

బాక్సాఫీస్‌ దగ్గర కాసులు కురిపిస్తున్న దేశభక్తి చిత్రాలు

ఐకాన్‌స్టార్‌తో సందీప్‌ మూవీ… మొదలయ్యేది అప్పుడే