David Warner: మరోసారి పుష్పరాజ్‌గా మారిన డేవిడ్‌ వార్నర్ మామ.. నెట్టింట వీడియో వైరల్

|

Feb 25, 2022 | 6:34 PM

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా ఎంత ఫెమస్ అయ్యారో.. మన సినిమా పాటలకు స్టెప్పులేసి అంతే పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీంలో ఆడుతున్నప్పటి నుంచి తెలుగు సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు.

YouTube video player

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా ఎంత ఫెమస్ అయ్యారో.. మన సినిమా పాటలకు స్టెప్పులేసి అంతే పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీంలో ఆడుతున్నప్పటి నుంచి తెలుగు సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. మన సినిమా పాటలకు తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ ఒక్క పాటకే కాదు చాలా పాటలకు వార్నర్ డ్యాన్స్ చేశారు. వార్నర్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Watch:

Manjula Ghattamaneni: కళావతి హుక్ స్టెప్‌ వేసిన మహేష్ సిస్టర్ మంజుల.. వీడియో

Bigg Boss OTT: బిగ్ బాస్‌ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో

Ukraine – Russia Conflict: దాదాపు లొంగిపోయినట్లు కనిపిస్తున్న ఉక్రెయిన్.. వీడియో

Ukraine – Russia Conflict: రష్యా ఆధీనంలోకి కీవ్ నగరం.. వీడియో