చిరు బర్త్‌డే వేళ.. చరణ్ ఎమోషనల్ మెసేజ్
మెగాస్టార్ చిరు 70వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అయినా అన్‌స్టాపబుల్ ఎనర్జీతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తన ఫ్యాన్స్ గుండెల్లో ఉరకలేస్తూనే ఉన్నారు. ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. తన లాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగాలనుకునే వారికి రోల్ మోడల్ అయిపోయారు. అలాంటిది తన ఇంట్లో.. తన ఒడిలో పెరిగిన చరణ్‌ను ఇన్‌స్పైర్ చేయలేరా? చేశారు కాబట్టే.. తండ్రికి తగ్గ తనయుడిగా చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాగా వేశాడు.
తెలుగు బౌండరీస్ దాటేసి మరీ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే తన తండ్రి బర్త్ డే వేళ.. నాన్న.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు చరణ్. ఇవ్వాళ మీ బర్త్ డే మాత్రమే కాదు.. it’s a celebration of the incredible man you are అంటూ తన ట్వీట్ మెదలెట్టిన చరణ్.. నా హీరో , నా గైడ్, నా ఇన్స్పిరేషన్ అన్నీ మా నాన్నే అంటూ ఎమోషనల్ అయ్యాడు. తన కొచ్చిన ఈ సక్సెస్.. తాను పాటిస్తున్న ఈ విలువలు.. అన్నీ తన నాన్న నుంచే వచ్చాయన్నాడు. 70 ఏళ్ల వయసులోనూ తన తండ్రి చిరు మరింత యంగ్‌గా మారుతన్నారని.. ఇంకా ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తున్నారి చరణ్ రాసుకొచ్చాడు. సంపూర్ణ ఆరోగ్యంతో.. లెక్కలేనన్ని బ్యూటిఫుల్ అండ్ కౌంట్ లెస్ ఇయర్స్ ..చూడాలని.. ప్రేర్ చేస్తున్నా..! Thank you for being the best father. హ్యాపీ బర్త్ డే నాన్నా అంటూ ట్వీట్ చేశాడు చరణ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీజర్‌ను చూసి కన్ఫూజన్‌లో ఫ్యాన్స్?
మామయ్యకు.. బన్నీ క్రేజీగా బర్త్‌డే విషెస్!
NTR సినిమా 15కోట్ల సెట్టా.. ఆ పైసలతో ఇంకో సినిమానే చేసేయొచ్చుగా…
‘నా అన్న ధ్రువతార, పితృసమానుడు’ పవన్ ఎమోషనల్ ట్వీట్
సినిమాలపై సమంత కీలక నిర్ణయం..! ఇదేదో ఎప్పుడో చేస్తే అయిపోయేదిగా..