‘రాజకీయం అంతు చూడలేక పోయా.. కాని పవన్ అది చేస్తాడు’

|

Nov 22, 2022 | 5:31 AM

రాజకీయాలపై మరోసారి తన మనసులో మాట బయటపెట్టిన మెగాస్టార్. రాజకీయాల్లోకి దిగాను కాను దాని అంతు చూడలేక పోయాను. రాజకీయాల్లో రాటుదేలాలి.

రాజకీయాలపై మరోసారి తన మనసులో మాట బయటపెట్టిన మెగాస్టార్. రాజకీయాల్లోకి దిగాను కాను దాని అంతు చూడలేక పోయాను. రాజకీయాల్లో రాటుదేలాలి. మౌనంగా ఉంటే అసలే కుదరదు.. మాటలు అనాలి, అనిపించుకోవాలి. రాజకీయాల్లో సెన్సిటివ్‌గా ఉంటే రాణించడం చాల కష్టం అని తన అంతరంగాన్ని పంచుకున్నారు. ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ అల్ముని వెల్ ఫేర్ అసోషియన్ హైదరాబాద్ వారు నిర్వహించిన పూర్వమిత్రుల సమ్మేళనంలో మాట్లడిన చిరంజీవి. రాజకీయాలపై మరోసారి మనసులో మాట బయటపెట్టిన మెగాస్టార్. తను రాజకీయం అంతు చూడలేక పోయన పవన్ వల్ల ఇది సాధ్యం అవుతుుంది. పవన్ నాలుగు మాటలంటాడు…నాలుగు మాటలు పడుతాడు. భవిష్యత్తులో పవన్‌ను మంచి స్ధానంలో చూస్తాం.. దానికి మీఅందరి సహాకారం కావాలి. అంటు మనసులో మాట బయట పెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్

ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..

Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!