చెంప చెల్లుమనే సమాధానం.. అమీర్ బిడ్డ అంటే అంతే !!
చిన్న చిన్న డ్రెస్సులతో.. అబ్బాయి మీద పడడం ఏంటని ఆమెను విమర్శించారు. బికినీలో బరితెగించేలా.. భాయ్ ఫ్రెండ్‌తో ముద్దులేంటని ఆమెపై ట్రోల్స్ చేశారు.
చిన్న చిన్న డ్రెస్సులతో.. అబ్బాయి మీద పడడం ఏంటని ఆమెను విమర్శించారు. బికినీలో బరితెగించేలా.. భాయ్ ఫ్రెండ్‌తో ముద్దులేంటని ఆమెపై ట్రోల్స్ చేశారు. హద్దుల్లో పెట్ట కుండా అమ్మాయిని పెంచడం ఏంటని ఆమె నాన్న.. పై ఫైర్ అయ్యారు. కాని తాజాగా తన యాక్షన్ తో.. వీరందరి మూయించారు ఆమె. అతడినే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయి.. అందరి చెంప చెల్లు మనేలా చేశారు. ఈమె ఐరా ఖాన్! బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ డాటర్.! ఎస్ ! అమీర్ ఖాన్ డాటర్ గా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ సంపాదించుకున్న ఐరా… తన సోషల్ మీడియా పోస్టులతో ఎప్పుడూ వైరల్ అవుతుండే వారు. ఈ క్రమంలోనే జిమ్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ప్రేమలో పడ్డారు. తనతో చాలా క్లోజ్ గా ఉన్న వీడియోలను.. ఫోటోలను తన సోషల్ మీడియా హ్యాండిలింగ్ లలో షేర్ చేశారు. కాని ఐరా పద్దతిని చాలా మంది నెటిజన్లు విమర్శించేవారు. ముస్లిం యువతివై ఉండి.. ఓ అబ్బాయితో హద్దులు మీరి ప్రవర్తించడం ఏంటని ఫైర్ అయ్యారు. కాని ఇవేమీ పట్టించుకోని ఐరా ఖాన్.. తాజాగా ఈ వ్యక్తినే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. తాజాగా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య నుపుర్ తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్
ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..
Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

