Bhola Shankar: వావ్‌ !! వాల్తేరు వీరయ్యను మించిపోయిన భోళా శంకర్

|

Aug 05, 2023 | 9:10 AM

మెగాస్టార్ చిరూస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్.. మరో ఏడు రోజుల్లో రిలీజ్ కానుంది. అప్పటికే రిలీజ్‌ అయిన టీజర్, ట్రైలర్‌.. ఈ సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలను పెంచేసింది. ఆ క్రమంలోనే వచ్చిన సాంగ్స్ ఈ సినిమాను అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కూడా చేసింది. కానీ తాజాగా ఈ సినిమాను ఇంకెక్కడికో తీసుకెళ్లేలా ఓ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి

మెగాస్టార్ చిరూస్‌ మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్.. మరో ఏడు రోజుల్లో రిలీజ్ కానుంది. అప్పటికే రిలీజ్‌ అయిన టీజర్, ట్రైలర్‌.. ఈ సినిమాపై ఓ రేంజ్‌ అంచనాలను పెంచేసింది. ఆ క్రమంలోనే వచ్చిన సాంగ్స్ ఈ సినిమాను అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కూడా చేసింది. కానీ తాజాగా ఈ సినిమాను ఇంకెక్కడికో తీసుకెళ్లేలా ఓ టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి.. ఓ రేంజ్లో చక్కర్లు కొడుతోంది. ఎస్ ! అజిత్ వేదాలం సినిమాకు రిమేక్‌గా… మెహర్ రమేష్‌ డైరెక్షన్లో.. చిరు చేస్తున్న భోళా శంకర్ మూవీ.. రీసెంట్ గా సెన్సార్‌ కంప్లీట్ చేసుకుంది. యూఎ సర్టిఫికేట్ వచ్చేలా చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టాక్ బయటికి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: సలార్ ఇంటర్వెల్ సీన్ లీక్‌ కాళీ సాక్షిగా.. అల్లకల్లోలమే..

Surya Son of Krishnan: ఆడాఈడా.. తేడా లేదు.. సూర్య దెబ్బకు ఊగిపోతున్న థియేటర్స్‌

Baby: భీమవరంలో బేబీ మూవీ టీమ్ సందడి.. బౌన్సర్లు అత్యుత్సాహం

Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ.. స్టార్ హీరోయిన్‌ అయిపోవుడు పక్కా..

సిగరెట్ యాడ్లోని ఈ పాప.. టాలీవుడ్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది..