Burning Topic Live video: మా సారొచ్చారొచ్చారు..! టాలీవుడ్ లో మరో రచ్చ.. చిరంజీవిపై మంచు విష్ణు సంచలన కామెంట్స్..(వీడియో)
Tollywood: టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలన్నారు మంచు విష్ణు. ఇప్పటికే అన్ని చాంబర్స్‌తో మంతనాలు జరుగుతున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలతోనూ టికెట్ ధరల విషయంపై చర్చలు జరగాలన్నారు. అయితే చాంబర్స్ మధ్య విభేదాలే చర్చల్లో సాగదీతకు కారణమని విష్ణు మాటల్లో తెలుస్తోంది.