Balagam Venu: బలగం వేణుకు బంపర్ ఆఫర్ !!

|

Apr 01, 2023 | 9:47 AM

అప్పుడెప్పుడో.. ప్రభాస్ మున్నా సినిమాతో.. టిల్లు క్యారెక్టర్‌తో.. టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న వేణు.. ఆ తరువాత జబర్దస్త్‌ కారణంగా... స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు.

అప్పుడెప్పుడో.. ప్రభాస్ మున్నా సినిమాతో.. టిల్లు క్యారెక్టర్‌తో.. టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న వేణు.. ఆ తరువాత జబర్దస్త్‌ కారణంగా… స్టార్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. జబర్దస్త్‌ వేణుగానే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. ఇక తాజాగా తన డైరెక్ట్‌ చేసిన బలగం మూవీ వండర్స్ క్రియేట్‌ చేస్తుండడంతో.. బలగం వేణుగా మారిపోయారు. ఇక ఇప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఎస్ ! ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి.. ఓ పక్క కామెడీ క్యారెక్టర్స్‌ చేస్తూనే మరో పక్క.. ఘోస్ట్ డైలాగ్ రైటర్‌గా వర్క్‌ చేస్తూ వచ్చిన వేణు.. తాజాగా బలగం సినిమాను తనే రాసుకున్నారు. రాసుకోవడమే కాదు.. తన కంటెంట్‌తో.. స్టార్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజును ఒప్పించి.. సినిమాను ఫినిష్ చేశారు. ఇక ఇప్పుడు అందరికీ నచ్చడంతో.. రికార్డ్స్ క్రియేట్‌ చేస్తున్నారు. దాంతో పాటే తాజాగా దిల్ రాజు ఇచ్చిన ఓ బంపర్ ఆఫర్ ను కూడా అందుకున్నారు ఈ మ్యాన్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Simhadri Re-Release: సింహాంద్రి వస్తున్నాడు 4K లో.. ఎప్పుడంటే ??

ఒక్క దెబ్బతో.. చిరు, బాలయ్య రికార్డు ఖతం.. దుమ్మురేపుతున్న దసరా !!

ఇదేంట్రా.. మన బతుకమ్మను ఎటూ కాకుండా ఇట్ల చేసిండ్లు..

చిన్నా.. నీది చాలా పెద్దమనసురా.. వీధి కుక్కల కోసం ఏం చేశాడో చూడండి

సండే రోజు ఆనంద్‌ మహీంద్రా ఏం చేస్తారో తెలుసా ??

 

Published on: Apr 01, 2023 09:47 AM