NTR : అట్లుంటది తారక్‌ అన్నతోని.. ఎన్టీఆర్ కోసం దిగొచ్చిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
Ntr

NTR : అట్లుంటది తారక్‌ అన్నతోని.. ఎన్టీఆర్ కోసం దిగొచ్చిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్

|

Apr 11, 2024 | 1:37 PM

దేవర కోసం పాన్ ఇండియా మొత్తం వెరీ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. బాక్సీఫీస్‌ దగ్గర జరగబోయే విధ్వసం గురించే ఆలోచిస్తోంది.ఇక ఈ మధ్యలోనే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌ దేవర కోసం దిగి వచ్చారు. దేవర సినిమాను తన బ్యానర్‌ ధర్మ ప్రొడక్షన్స్‌లో..

 

దేవర కోసం పాన్ ఇండియా మొత్తం వెరీ ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. బాక్సీఫీస్‌ దగ్గర జరగబోయే విధ్వసం గురించే ఆలోచిస్తోంది.ఇక ఈ మధ్యలోనే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మ్యాన్ ఆఫ్ మాసెస్‌ దేవర కోసం దిగి వచ్చారు. దేవర సినిమాను తన బ్యానర్‌ ధర్మ ప్రొడక్షన్స్‌లో.. బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు.. దేవర మూవీ టీంతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కరణ్ అఫీషియల్గా తన ట్విట్టర్ ఎక్స్‌లో అనౌన్స్‌ చేశారు కూడా..!