Kangana Ranaut: సినిమా కోసం ఆస్తులు అమ్మేస్తున్న హీరోయిన్‌..! ఓపెన్ అయిపోయిన కంగనా.. వీడియో.

|

Jan 23, 2023 | 9:37 AM

బాలీవుడ్‌ అగ్రనటి కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మువీ కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెల్పుతూ కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌

బాలీవుడ్‌ అగ్రనటి కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మువీ కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెల్పుతూ కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఎమోషన్‌ పోస్టు పెట్టింది. తన అందం, నటనతో కట్టిపడేసే కంగనా ముక్కుసూటి తనంతో పలు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం కంగనా ఎమర్జెన్సీ మువీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ పనులు తాజాగా పూర్తయ్యాయి. ‘ఎమర్జెన్సీ’ మువీ నిర్మాణం కోసం ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడ్డాడనని ఈ బాలీవుడ్​ ఫైర్​బ్రాండ్ తన ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చింది. అదేంటో ఈ వీడియో క్లుప్తంగా చూడొచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on