Sunil Lahri – Sai Pallavi: సాయి పల్లవి లుక్స్‌పై బాలీవుడ్ నటుడి షాకింగ్ కామెంట్స్‌.

|

Jun 24, 2024 | 11:11 AM

ఓ పక్క బాలీవుడ్‌లో బిగ్ బడ్జెట్‌తో.. రామాయణ సినిమా తెరకెక్కుతున్న వేళ.. ఈ సినిమాలోని రాముడు, సీత క్యారెక్టర్ చేస్తున్న రణ్బీర్ కపూర్, సాయి పల్లవి పై షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ యాక్టర్ సునిల్ లాహ్రి. ఒకప్పుడు అందర్నీ ఆకట్టుకున్న రామాయణ సీరియల్లో లక్ష్మణుడి క్యారెక్టర్ చేసిన ఈ నటుడు.. ఆ క్యారెక్టర్ కారణంగా పాపుల్ అయ్యాడు. బుల్లితెర లక్ష్మణుడిగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు.

ఓ పక్క బాలీవుడ్‌లో బిగ్ బడ్జెట్‌తో.. రామాయణ సినిమా తెరకెక్కుతున్న వేళ.. ఈ సినిమాలోని రాముడు, సీత క్యారెక్టర్ చేస్తున్న రణ్బీర్ కపూర్, సాయి పల్లవి పై షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ యాక్టర్ సునిల్ లాహ్రి. ఒకప్పుడు అందర్నీ ఆకట్టుకున్న రామాయణ సీరియల్లో లక్ష్మణుడి క్యారెక్టర్ చేసిన ఈ నటుడు.. ఆ క్యారెక్టర్ కారణంగా పాపుల్ అయ్యాడు. బుల్లితెర లక్ష్మణుడిగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. ఇక ఈయనే ఇప్పుడు రణ్బీర్ అండ్ సాయి పల్లవి లుక్స్‌ విమర్శలు చేశాడు. యానిమల్ సినిమా చూసిన తర్వాత రణబీర్ ను రాముడిగా ఊహించుకోవడం కష్టంగా ఉంది తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆయన అన్నాడు. ఇక సాయి పల్లవి అయితే సీత పోలికలు కనిపించడం లేవన్నాడు. అంతేకాదు నటిగా ఆమె ఎలా ఉంటుందో తెలియదని.. ఆమె సినిమాలు తాను ఎప్పుడూ చూడలేదు సునీల్ లాహ్రి చెప్పాడు. లుక్స్ పరంగా ఆమెలో దేవత లక్షణాలు కూడా లేవని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు తన కామెంట్స్‌తో.. నెట్టింట వైరల్ అవుతున్నాడు. అంతేకాదు రణ్బీర్ , సాయి పల్లవి ఫ్యాన్స్‌కు నెట్టింట టార్గెట్ అయ్యాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.