Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమానే ఎక్కువగా చూశారు !! వీడియో

|

Dec 14, 2021 | 7:05 PM

కరోనా మహమ్మారి కారణంగా సినిమా మార్కెట్‌ తీవ్రంగా దెబ్బతింది. చాలా దేశాల్లో థియేటర్‌కు వెళ్లేందుకు జనం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేరు.

YouTube video player

కరోనా మహమ్మారి కారణంగా సినిమా మార్కెట్‌ తీవ్రంగా దెబ్బతింది. చాలా దేశాల్లో థియేటర్‌కు వెళ్లేందుకు జనం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధంగా లేరు. దీంతో పలు సినిమాలు కేవలం థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా థియేటర్‌, ఓటీటీ వేదికగా విడుదలైన ఓ భారీ యాక్షన్‌ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువసేపు వీక్షించిన చిత్రంగా రికార్డు అందుకుంది. ఇంతకీ ఆ చిత్రం పేరు ‘రెడ్‌ నోటీస్‌’.

మరిన్ని ఇక్కడ చూడండి:

Pushpa Exclusive Interview: పుష్ప టీం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో

Digital News Round Up: మంత్రగత్తెలా మారిన అందగత్తె | ఫైర్‌బాల్‌లో గేమ్స్‌ ఆడొద్దురా నాయనా !! లైవ్ వీడియో

Top 9 News: టోర్నడో దెబ్బకి విలవిలాడిన అమెరికా | మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్క !! వీడియో

Shyam Singha Roy Trailer launch: ఘనంగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్.. లైవ్ వీడియో

Mahesh Babu Surgery: మహేష్ బాబు మోకాలికి శస్త్ర చికిత్స.. (లైవ్ వీడియో)