7 Arts Sarayu: బిగ్ బాస్ ఫేమ్ సరయూ ఎక్సక్లూజివ్ ఇంటర్వ్యూ లైవ్ వీడియో

|

Sep 18, 2021 | 6:39 PM

7 ఆర్ట్స్‌ సరయూ.. యూట్యూబ్‌లో అడల్ట్‌ కామెడీతో వీడియోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తోటి కంటెస్టెంట్లనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌నే దమ్‌దమ్‌ చేస్తానంటూ ఐదో సీజన్‌లో అడుగు పెట్టింది.