Bigg Boss 7: ఉన్నట్టుండి ఆగిపోయిన బిగ్ బాస్‌ సీజన్7

|

Sep 12, 2023 | 9:49 AM

'పక్కింటి పుల్ల కూర రుచి' అన్న కాన్సెప్ట్‌తో.. తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పటి నుంచో ఎంటర్‌ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో.. తాజాగా ఏడవ సీజన్‌కు వచ్చేసింది. రీసెంట్‌గా.. చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయి మరీ.. ఈ కాసిన్ని రోజులు అందర్నీ ఎంటర్ టైన్ అయితే చేసింది. కానీ ఈ క్రమంలోనే ఉన్నట్టుంది. కొద్ది సేపు ఈ షో నిలిచిపోయింది. ఈ షో ఫ్యాన్స్‌తో పాటు.. అందర్నీ ఒక్కసారిగా షాకయ్యేలా.. సతమతమయ్యేలా చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం బిగ్ బాస్ 24 ఇన్ టూ 7 ఎట్ ఓటీటీ అంటూ..

‘పక్కింటి పుల్ల కూర రుచి’ అన్న కాన్సెప్ట్‌తో.. తెలుగు ఆడియెన్స్‌ను ఎప్పటి నుంచో ఎంటర్‌ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో.. తాజాగా ఏడవ సీజన్‌కు వచ్చేసింది. రీసెంట్‌గా.. చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయి మరీ.. ఈ కాసిన్ని రోజులు అందర్నీ ఎంటర్ టైన్ అయితే చేసింది. కానీ ఈ క్రమంలోనే ఉన్నట్టుంది. కొద్ది సేపు ఈ షో నిలిచిపోయింది. ఈ షో ఫ్యాన్స్‌తో పాటు.. అందర్నీ ఒక్కసారిగా షాకయ్యేలా.. సతమతమయ్యేలా చేసింది. దాదాపు రెండేళ్ల క్రితం బిగ్ బాస్ 24 ఇన్ టూ 7 ఎట్ ఓటీటీ అంటూ.. కొత్తగా మొదలైన ఈ షో.. ఆ తర్వాత నుంచి అటు ఓటీటీలో.. 24 ఇన్‌టూ 7 స్ట్రీమ్ అవుతూనే.. ఇటు టీవీల్లోనూ ప్రైమ్‌ టైంలో టెలీకాస్ట్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ షోలో కిక్కిచ్చే ట్విస్టులు.. ఎలిమినేషన్లు.. టాస్కులు.. కంటెస్టెంట్స్ కు నాగ్ పీకే క్లాసులు..! అన్నీ టీవీల్లో టెలికాస్ట్ అవ్వడం కంటే.. ముందే తెలిసిపోతున్నాయి. నెట్టింట ఎప్పటి కప్పుడు వైరల్ అవుతున్నాయి. టీవీల్లో ఈ షో టీఆర్పీ తగ్గేందుకు కారణం అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Manchu Vishnu: అల్లు అర్జున్ కు “నా హార్ట్‌ను టచ్‌ చేశావ్‌” అంటూ మంచు విష్ణు లెటర్

Parbhas: రాముడి తర్వాత.. శివుడిగానా !! అవసరమా అన్నా…