దారుణం.. నటి అర్చన గౌతమ్‌ పై దాడి

|

Oct 01, 2023 | 9:11 PM

హిందీ బిగ్ బాస్ సీజన్‌ 16 లో... స్టార్ కంటెస్టెంట్ గా పేరుతెచ్చుకున్న అర్చన గౌతమ్‌ పై దాడి జరిగింది. న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేసిన ఈమెను.. చాలా దారుణంగా... అక్కడున్న మహిళా నేతులు కార్యకర్తలు. అడ్డుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సెలబ్రిటీ సర్కిల్‌తో పాటు.. పొలిటికల్ సర్కిల్స్‌ లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇక యాక్టరస్‌గా.. బిగ్ బాస్ సీజన్‌16 కంటెస్టెంట్‌గా.. తనకంటూ పాపులారిటీ సంపాదించుకున్న అర్చన..

హిందీ బిగ్ బాస్ సీజన్‌ 16 లో… స్టార్ కంటెస్టెంట్ గా పేరుతెచ్చుకున్న అర్చన గౌతమ్‌ పై దాడి జరిగింది. న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేసిన ఈమెను.. చాలా దారుణంగా… అక్కడున్న మహిళా నేతులు కార్యకర్తలు. అడ్డుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సెలబ్రిటీ సర్కిల్‌తో పాటు.. పొలిటికల్ సర్కిల్స్‌ లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇక యాక్టరస్‌గా.. బిగ్ బాస్ సీజన్‌16 కంటెస్టెంట్‌గా.. తనకంటూ పాపులారిటీ సంపాదించుకున్న అర్చన.. రీసెంట్గా 2022 యూపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరుపునే నిలుచున్నారు. మీరట్ హస్తినాపూర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే సెప్టెంబర్ 29న న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో.. అధ్యక్షుడై మల్లిఖార్జున ఖర్గే.. జనరల్ సెక్రరటరీ ప్రియాంక గాంధీ సమక్షంలో ఓ మీటింగ్ జరుగుతుండడంతో.. ప్రియాంక గాంధీని, ఖడ్గేను విష్ చేయడానికి వచ్చా అంటూ.. కాంగ్రెస్ పార్టీ గేట్ ముందు కాసేపు హడావిడి చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పుడే 120 కోట్ల బిజినెస్.. సెన్సేషన్‌గా.. యంగ్‌ టైగర్ దేవర

సింపుల్ ఇంగ్లీష్‌.. సలార్‌ రికార్డ్స్‌ ఇన్ హాలీవుడ్

కోట్లు విలువ చేసే గిఫ్టులు.. సక్సెస్‌ ఇచ్చే కిక్కే వేరప్పా..

దిమ్మతిరిగే హింట్.. KGF3 వచ్చేస్తుందోచ్‌..

‘నా చావుకు దిల్ రాజు, శంకర్ కారణం’ రామ్‌ చరణ్‌ ఫ్యాన్ సూసైడ్ నోట్..