Akhanda 100 Days Celebrations: బాలకృష్ణ అఖండ కృతజ్ఞత సభ.. లైవ్ వీడియో

|

Mar 12, 2022 | 6:38 PM

బోయపాటితో కలిసి 'అఖండ' విజయం సాధించారు బాలకృష్ణ. కరోనా కష్టకాలంలో కూడా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.. నటసింహం గర్జనతో థియేటర్లు మార్మోగిపోయాయి. అంతేకాదు ఒకప్పుడు జనం చెప్పుకునే కన్నుల పండగల్లాంటి 50 రోజులు, 100 రోజుల వేడుకలను మరోసారి జనం ముందుకు తీసుకొచ్చింది అఖండ.