Balagam: వావ్.. 2024 ఆస్కార్ రేసులో బలగం.. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చూసేయండి

|

Sep 22, 2023 | 9:54 AM

ట్రిపుల్‌ ఆర్‌కు ఆస్కార్ వచ్చిందనే.. కిక్కు, మనల్నందర్నీ ఇంకా వీడినే లేదు.. అప్పుడే నెక్ట్స్‌ ఇయర్ ఆస్కార్‌ ఎంట్రీలు మొదలైపోయాయి. ఈ సారి కూడా మన సినిమాకే ఆస్కార్ అవార్డ్ రావాలనే కోరిక బలంగా ఉన్న నేపథ్యంలో.. బలగం మూవీ.. ఈ అంతార్జాతీయ అవార్డ్స్‌ రేసులో తాజాగా ట్రాక్‌ మీదికెక్కింది. ఆ ట్రాక్ మీద బలగం.. బలంగా నిలబడేలా కనిపిస్తోంది. ఎస్ ! వేణు వెల్దండి డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ బలగం.

ట్రిపుల్‌ ఆర్‌కు ఆస్కార్ వచ్చిందనే.. కిక్కు, మనల్నందర్నీ ఇంకా వీడినే లేదు.. అప్పుడే నెక్ట్స్‌ ఇయర్ ఆస్కార్‌ ఎంట్రీలు మొదలైపోయాయి. ఈ సారి కూడా మన సినిమాకే ఆస్కార్ అవార్డ్ రావాలనే కోరిక బలంగా ఉన్న నేపథ్యంలో.. బలగం మూవీ.. ఈ అంతార్జాతీయ అవార్డ్స్‌ రేసులో తాజాగా ట్రాక్‌ మీదికెక్కింది. ఆ ట్రాక్ మీద బలగం.. బలంగా నిలబడేలా కనిపిస్తోంది. ఎస్ ! వేణు వెల్దండి డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ బలగం. చిన్న సినిమాగా.. రిలీజ్ అయిన ఈసినిమా… పల్లెటూరి తీరుతెన్నులను.. కల్మషంలేని మట్టి మనుషులను అందరికీ కన్నులకు కట్టేలా చూపించింది. పల్లె కథగా.. పచ్చగా ఉండే కుంబానికి బందువులే వెన్నుదన్ను అని చాటిచెప్పింది. తెలుగు టూ స్టేట్స్‌లో.. అందులోనూ తెలంగాణలోని ప్రతీ పల్లెల్లో ప్రతీ ఒక్కరి మనసు గెలుచుకుంది. అయితే ఈ సినిమాను ఆస్కార్ రేసులో నిలుపుతామంటూ.. చాలా వేదికల మీద చెప్పిన దిల్ రాజు.. తాజాగా అదే పని చేశారు. ఇండియా తరుపున ఆస్కార్ 2024 వెళ్లేందుకు తాజాగా ధరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే ఇండియా తరుపున ధరఖాస్తు పెట్టుకున్న 22 సినిమాలతో కలిసి ఆస్కార్ స్రీనింగ్ స్టేజ్‌లో నిలిచారు. ఇక ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలోని కమిటీ ఈ సినిమాలను పరిశీలించి ఒక సినిమాను ఫైనల్ చేయనుంది. ఆ సినిమానే.. ఉత్తమ విదేశీ క్యాటగిరీ నుంచి ఆస్కార్ బరిలో నిలవనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: రాహుల్‌ , రతిక ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్‌

Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్‌

Salaar: సలార్ దిమ్మతిరిగే పంచ్‌.. ఇక ఈ సంవత్సరం కూడా లేనట్టే !!

Samantha: ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు !! అసలు నమ్మకండి

Vijay Antony: దొరికిన సూసైడ్ లెటర్‌.. గుక్కపెట్టి ఏడ్చిన హీరో ఫ్యామిలీ

 

 

Follow us on