జక్కన్న పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏఆర్‌ రెహమాన్‌.. ఏంటంటే ??

Updated on: Oct 21, 2022 | 9:46 AM

ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ ఓ మీడియా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న గురించి మాట్లాడారు. ‘‘ మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది.

ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ ఓ మీడియా సంస్థకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న గురించి మాట్లాడారు. ‘‘ మగధీర సినిమా చూసినప్పుడు రాజమౌళి ఏదైనా సాధించగలరని నాకు అర్థమైంది. ఆ తర్వాత బాహుబలి సినిమా చూసి ఆశ్చర్యపోయాను. రాజమౌళి సినిమాలు తెలుగు సినిమా కీర్తిని పెంచేవిధంగా ఉంటాయి’’ అని అన్నారు. ఇక పాన్‌ ఇండియా సినిమాల గురించి మాట్లాడిన ఈ సంగీత దిగ్గజం ‘‘రోజా, బొంబాయి, దిల్‌ సే.. ఇవ్వన్నీ పాన్ ఇండియా సినిమాలే ’’ అని చెప్పారు. తాజాగా విడుదలైన పొన్నియిన్‌ సెల్వన్‌ అద్భుతమైన విజయం సాధించిందని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kantara: ఆ ఒక్క సీనే.. థియేటర్‌ దద్దరిల్లేలా చేస్తోంది..

Kajal Aggarwal: కాజల్‌ ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌.. నీల్‌ని ఉద్దేశిస్తూ

రెస్టారెంట్ కి వెళ్లిన జో బైడెన్ కు.. షాకిచ్చిన క్యాషియర్

డబ్బులు ఇచ్చే ఏటీఎం కాదు… ఇడ్లీలు ఇచ్చే ఏటీఎం.. చట్నీ, కారప్పొడితో

గోమాతను హింసించాడు.. చివరకు ఏమైందో చూడండి

 

Published on: Oct 21, 2022 09:46 AM
Follow Us