AP Govt Shock To Movies: బిగ్ మూవీస్‌కు బడా షాక్..! కొత్త చట్టంతో పెద్ద సినిమాలకు ఎఫెక్ట్.. (లైవ్ వీడియో)

Updated on: Nov 25, 2021 | 9:52 AM

Tollywood : బడా సినిమాలకు భారీ షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని నిర్ణయించింది. అదనపు షోలకు అవకాశం లేదని స్పష్టం చేసింది.