Prabhas : ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా..
ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తుంటుంది దాదాపు అందరు సెలబ్రిటీలకి..! అయితే ఆ అందర్లో అనుష్క మాత్రం ఇదే వియాన్ని ఓ సందర్భంలో చెప్పింది. అది కూడా ప్రభాస్‌తో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అనేసింది.
ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తుంటుంది దాదాపు అందరు సెలబ్రిటీలకి..! అయితే ఆ అందర్లో అనుష్క మాత్రం ఇదే వియాన్ని ఓ సందర్భంలో చెప్పింది. అది కూడా ప్రభాస్‌తో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అనేసింది. ఇక ఆ సినిమానే బిల్లా..! అప్పటి వరకు ఓ పద్దతి ప్రకారం ఎక్స్‌పోజింగ్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. ఆ సినిమాకు సైన్ చేశాక బికీనీ సీన్ గురించి తెలియండంతో కాస్త షాకైందట. చేసేదేం లేక ప్రభాస్‌తో పూల్లో ఆ సీన్ షూట్ ఫినిష్ చేసిందట. కానీ చాలా అన్ కంఫర్టెబుల్‌గా.. ఫీలైందట. ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని చాలా సార్లు అనుకుందట.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
