సైమా అవార్డ్స్ ఈవెంట్‏లో యాంకర్‏గా శ్రీముఖి.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా ??

|

Sep 16, 2022 | 9:43 AM

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు శ్రీముఖి . తన వాక్చాతుర్యంతో యాంకర్‏గా తెలుగు ప్రజలను అలరిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ మెప్పించింది.

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు శ్రీముఖి . తన వాక్చాతుర్యంతో యాంకర్‏గా తెలుగు ప్రజలను అలరిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ మెప్పించింది. అంతేకాకుండా శ్రీముఖికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆమె షేర్ చేసే ప్రతి పోస్ట్ పట్ల ఆసక్తిని చూపిస్తుంటారు నెటిజన్స్. తాజాగా సైమా అవార్డ్స్ వేడుకలలో మెరిసింది. సెప్టెంబర్‌ 10న బెంగుళూరులో జరిగిన సైమా అవార్డ్స్ 2022 వేడుకలకు యాంకర్‏గా వ్యవహరించింది శ్రీముఖి. తన మాటల గారడీ.. చలాకీతనంతో వేడుకలకు వచ్చిన సెలబ్రెటీలను మెప్పించింది. ఈ వేడుకల్లోదక్షిణాదిలోని అన్ని భాషలకు సంబంధించిన యాంకర్స్ ఉంటారు. అలా తెలుగు నుంచి ఈ అవకాశం శ్రీముఖికి వచ్చింది. ఇక ఈ వేడుకల కోసం బుల్లితెర రాములమ్మ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సైమా వైడుకలలో యాంకరింగ్ చేసినవారందరి కంటే శ్రీముఖికి అత్యధిక పారితోషికం ఇచ్చారట. రెండు రోజులకు గానూ.. ఏకంగా 15 లక్షల రెమ్యునరేషన్ ఇచ్టినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక కేవలం రియాల్టీ షోస్ మాత్రమే కాకుండా.. సినిమాల్లోనూ పలు కీలకపాత్రలతో మెప్పించింది శ్రీముఖి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: షాకింగ్.. నాలుక కోసి అమ్మవారికి సమర్పించిన భక్తుడు !!

గుమ్మడికాయకు వేలంపాట.. ఎంత ధర పలికిందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!

బోనులోనే ఉంది కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు !! తర్వాత సింహం ఇచ్చిన ట్విస్ట్ కు షేక్ అయ్యాడు

మగాళ్లకు మాత్రమే.. పెళ్లిని మించి గ్రాండ్‌గా విడాకుల పార్టీ

Viral: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్

Published on: Sep 16, 2022 09:43 AM