Amitabh Bachchan: ఎర్రి పప్పలు.. మరీ ఇంత దారుణమా.? అమితాబ్ సీరియస్.!
క్లిక్స్.. లైక్స్.. షేర్స్! ఈ వేటలో పడి కొందరు నెటిజన్లు కూడా క్రూరంగా మారుతున్నారు. లేని పోని పుకార్ వార్తలు పుట్టించి నెట్టింట పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగానైనా నాలుగు రాళ్లుసంపాదించాలని చూస్తున్నారు. కానీ ఈక్రమంలోనే కొంత మంది సెలబ్రిటలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. వారితో పాటు.. వారి ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందేలా.. న్యూసులు క్రియేట్ చేస్తూ..
క్లిక్స్.. లైక్స్.. షేర్స్! ఈ వేటలో పడి కొందరు నెటిజన్లు కూడా క్రూరంగా మారుతున్నారు. లేని పోని పుకార్ వార్తలు పుట్టించి నెట్టింట పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగానైనా నాలుగు రాళ్లుసంపాదించాలని చూస్తున్నారు. కానీ ఈక్రమంలోనే కొంత మంది సెలబ్రిటలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. వారితో పాటు.. వారి ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందేలా.. న్యూసులు క్రియేట్ చేస్తూ.. చిరవరికి ఎర్రి పప్పలనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక తాజాగా అమితాబ్ విషయంలోనూ ఇలానే చేశారు కొంత మంది నెటిజన్స్. ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు అమితాబ్. దీంతో చాలా మంది ఈయన ఐడీస్ పోలినట్టుగా ఐడీస్ క్రియేట్ చేసి ప్యారాలాల్‌గా సోషల్ మీడియా అకౌంట్లను మెయిన్ టేన్ చేస్తుంటారు. అమితాబ్ పెట్టినట్టు పోస్టులు పెడుతుంటారు. అయితే అలాంటి పోస్టులో ఓ పోస్ట్ కారణంగానే అమితాబ్ ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో చేరినట్టు ఓ న్యూస్ వచ్చింది.
అది కాస్తా నెట్టింట విపరీతంగా వైలర్ అయింది. అమితాబ్ తో పాటు అమితాబ్ ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళన చెందేలా చేసింది. దీంతో ఇమ్మీడియట్‌గా రంగంలోకి దిగిన అమితాబ్ బచ్చన్.. ఆ వార్తలకు చెక్ పెట్టాడు. తాను సూపర్ గా ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. అయితే నేరుగా కాదు.. ముంబయ్‌లో జరగుతున్న ఇండియన్ స్ట్రీట్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు వచ్చి! ఎస్ ! స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో ముంబై జట్టును ఓనర్ అయిన అమితాబ్.. ముంబాయ్లో బరుగుతున్న ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వచ్చారు. స్టేడియంలో హంగామా చేశారు. ఈ వీడియోతో తన మీద వైరల్ అవున్న న్యూస్‌ను చిత్తయ్యేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.