Allu Arjun: ఐకాన్ స్టార్ కోసం పెరుగుతున్న పోటీ
అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం దర్శక పోటీ తీవ్రమవుతోంది. నార్త్ డైరెక్టర్లు, మాస్ డైరెక్టర్లు, పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అట్లీతో గ్లోబల్ రేంజ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ, ఆ తర్వాత ఐకాన్ స్టార్ ఎవరితో పనిచేస్తారన్నది పెద్ద సస్పెన్స్‌గా మారింది. సంజయ్ లీలా భన్సాలీ, బోయపాటి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల పేర్లు చర్చలో ఉన్నాయి.
అల్లు అర్జున్ తదుపరి సినిమా కోసం దర్శక పోటీ తీవ్రమవుతోంది. ఐకాన్ స్టార్ తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఏ దర్శకుడిని ఎంచుకుంటారనే దానిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. నార్త్ డైరెక్టర్లతోనా, మాస్ డైరెక్టర్లతోనా లేదా పాన్ ఇండియన్ స్థాయిలో ఇంకేమైనా ప్రాజెక్టులతోనా అనే చర్చ నడుస్తోంది. పుష్ప మానియా నుంచి అభిమానులు ఇంకా బయటపడకపోయినా, అల్లు అర్జున్ మాత్రం తన తర్వాతి అడుగుపై దృష్టి సారించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు
అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
