Bommarillu: నా మీద కోపంతో బొమ్మరిల్లు చేయనంది..! బన్నీ బతిమిలాడి జెనీలియను ఒప్పించాడు..

|

Sep 15, 2023 | 11:53 AM

హ.. హాసిని అంటూ.. బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన జెనీలియా.. ఈ సినిమాలో చాలా బబ్లీగా.. అమాయకంగా యాక్ట్ చేశారనే అప్లాజ్ వచ్చేలా చేసుకున్నారు. ఆ సినిమా ఎఫెక్ట్ తో.. ఏకంగా టాలీవుడ్లో క్రేజీ హీరోయిగా మారిపోయారు. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోయారు. కానీ జెనీలియా.. డైరెక్టర్ చేసిన పనికి ఈ సినిమా నుంచి తప్పుకుందామని అనుకున్నారట తెలుసా..? ఆ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా చేయమని ఒప్పించారని తెలుసా?

హ.. హాసిని అంటూ.. బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన జెనీలియా.. ఈ సినిమాలో చాలా బబ్లీగా.. అమాయకంగా యాక్ట్ చేశారనే అప్లాజ్ వచ్చేలా చేసుకున్నారు. ఆ సినిమా ఎఫెక్ట్ తో.. ఏకంగా టాలీవుడ్లో క్రేజీ హీరోయిగా మారిపోయారు. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోయారు. కానీ జెనీలియా.. డైరెక్టర్ చేసిన పనికి ఈ సినిమా నుంచి తప్పుకుందామని అనుకున్నారట తెలుసా..? ఆ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా చేయమని ఒప్పించారని తెలుసా? తెలియదు కాదా.. అయితే వాచ్ దిస్ వీడియో..! ఎస్ ! అప్పటికే… బాయ్స్‌ సినిమాతో.. ఆతరువాత సత్యం సినిమాతో.. తెలుగులో పాపుల్ అయిన జెనీలియా… కథ నచ్చడంతో.. భాస్కర్‌ డైరెక్షన్లో బొమ్మరిల్లు సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఇక రాత్రి హాసిన సిద్దార్త్‌ రాత్రి 10 గంటలకు రోడ్డుపై ఐస్ ఐస్‌ క్రీం తినే సీన్‌ను ఫస్ట్ డే హీరో హీరోయిన్లపై షూట్‌ చేసేందుకు రెడీ అయ్యారట భాస్కర్. అయితే ఆ సీన్లో జెనీలియా చెప్పే ఆ రెండు డైలాగులు.. డైరెక్టర్ అనుకున్నట్టు రాకపోవడంతో.. టేకుల మీద టేకులు చెబుతూనే ఉన్నారట. అలా దాదాపు 35 టేకులు తర్వాత కానీ షాట్ ఓకే కాలేదట. ఆ రెండు డైలాగులున్న చిన్న సీన్‌కే.. తెల్లారైపోయిందట. దీంతో ఫీలైన జెనీలియా.. డైరెక్టర్ భాస్కర్‌ పై కోపంతో.. ఈ సినిమా చేయనంటూ వెళ్లపోయారట. అయితే ఇది తెలిసిన అల్లు అర్జున్.. జెనీలియాతో మాట్లాడి మరీ.. ఈసినిమా చేసేందుకు ఓప్పించారట. అలా జెనీలియా ఈ సినిమా చేసి.. సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. తెలుగు ప్రేక్షకుల్లో హాసినిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. అది కూడా జస్ట్ బికాజ్‌ ఆఫ్ బన్నీ! అంతే కదా.. మరి!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..