Pushpa Costing call: పుష్ప పార్ట్ 2 సినిమాలో నటించాలని ఉందా…? అయితే ఈ అవకాశం మీకే..

|

Jul 03, 2022 | 2:48 PM

మీకు తెలుగు మాట్లాడడం వచ్చా.. అందులోనూ చిత్తూరు యాసలో అదరగొట్టగలరా...! అయితే 'పుష్ప ది రూల్' సినిమాలో నటించే అవకాశం మీకు కూడా రావచ్చు! ఎస్ ! పుష్ప


మీకు తెలుగు మాట్లాడడం వచ్చా.. అందులోనూ చిత్తూరు యాసలో అదరగొట్టగలరా…! అయితే ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటించే అవకాశం మీకు కూడా రావచ్చు! ఎస్ ! పుష్ప ఫస్ట్ పార్ట్ ది రైజ్‌ సూపర్ డూపర్ హిట్టు తరువాత పుష్ప ది రూల్ పై ఫోకస్ పెట్టారు డైరెక్టర్ సుకుమార్. ఫస్ట్ పార్ట్ ను మించేలా.. భారీ కాస్ట్‌తో ఈ సినిమాను పిక్చరైజ్‌ చేయాలనుకుంటున్నారు. అందులోనూ రియలెస్టిక్‌ కి చాలా దగ్గరగా సీన్లు రావలనుకుంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ కాస్టింగ్ కాల్ ను రిలీజ్ చేశారు సుక్కు అండ్ టీం. సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉన్న అన్ని ఏజుల వారు.. ఆడాళ్లు, మగాళ్లు, పిల్లలు అందరూ పుష్ప ది రైజ్‌ ఆడిషన్స్కు రావచ్చని ఆ పోస్ట్ ర్ లో కోట్ చేసింది పుష్ప టీం. కాని చిత్తూరు యాస మాత్రం మస్ట్ అండ్ షుడ్‌ అంటూ ఓ కండీషన్‌ ను పెట్టింది.ఆసక్తిగల వారు.. జూలై 3rd, 4th & 5th తిరుపతిలోని మేక్‌ మై బేబీ జెన్యూన్ స్కూల్లో జరిగే ఆడిషన్స్ కు రావాలని ఆ పోస్టర్లో మెన్షన్‌ చేసింది. అన్నట్టు టైమింగ్స్.. 10am to 5pm. సో టీవీ9 వ్యూవర్స్.. ఇంట్రెస్ట్ వుంటే మీరు కూడా ఏమాత్రం తగ్గకండి!!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 03, 2022 02:48 PM