Allu Arjun: దొరికిపోయిన అల్లు అర్జున్.. పక్కాగా అతను బన్నీనే !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! ఓ బాలీవుడ్ మూవీలో కామియో అప్పియరెన్స్ ఇస్తున్నారనే న్యూస్ ఎప్పటి నుంచో అంతటా వైరల్ అవుతోంది. కానీ ఆ సినిమా ఏంటనే దానిపై మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్లారిటీ లేకుండా పోయింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! ఓ బాలీవుడ్ మూవీలో కామియో అప్పియరెన్స్ ఇస్తున్నారనే న్యూస్ ఎప్పటి నుంచో అంతటా వైరల్ అవుతోంది. కానీ ఆ సినిమా ఏంటనే దానిపై మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్లారిటీ లేకుండా పోయింది. బన్నీ ఫ్యాన్స్ ను ఇదే విషయం ఎప్పటి నుంచో కన్ఫ్యూజ్ అయ్యేలా కూడా చేస్తోంది. అయితే వీరి కన్ఫ్యూజన్‌కు ఎట్టకేలకు పులిస్టాప్ పడింది. తాజాగా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ వీడియో సాంగ్‌లో.. బన్నీ దొరికిపోవడంతో.. విషయం బయటపడింది. ఇప్పుడిదే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్.. విక్టరీ వెంకటేష్ లీడ్ రోల్స్‌లో.. చేస్తున్న ఫిల్మ్ కిసీ కా భాయ్.. కిసీ కి జాన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌స్ కాటమరాయుడు సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో.. బన్నీ క్యామిమో అప్పియరెన్స్ ఇస్తున్నారనే విషయం ఓ వీడియో కారణంగా తేలిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: బలగం చూస్తూ.. గుక్కపట్టి ఏడ్చారు..
Jr NTR: గోవాకి యంగ్ టైగర్.. ఫాలో చేస్తున్న ఫ్యాన్స్
ఆ కారణంతోనే.. పిల్లల్ని ఇన్ని రోజులు వద్దనుకున్నాం !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

