మైకు దొరికింది కదాని మాట్లాడింది !! నెటిజన్లు ఇచ్చిన షాక్‌కు బలైంది

|

Aug 24, 2022 | 9:31 AM

ఎట్ ప్రజెంట్ బాయ్‌కాట్‌ సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీలు ఊ.. అన్నా.. ఆ... ఏ.. ఏఏ... అన్నా కూడా.. వారి సినిమాలు బాయ్‌ కాట్ చేయాలనే స్టేట్మెంట్ నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఎట్ ప్రజెంట్ బాయ్‌కాట్‌ సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీలు ఊ.. అన్నా.. ఆ… ఏ.. ఏఏ… అన్నా కూడా.. వారి సినిమాలు బాయ్‌ కాట్ చేయాలనే స్టేట్మెంట్ నెట్టింట వైరల్‌ అవుతోంది. వారిని కాస్త ఇబ్బందిపాలు చేస్తోంది. అయితే తాజాగా ఆలియా ఇచ్చిన ఓ స్టేట్మెంట్‌ కూడా.. ఆమె అప్‌కమింగ్ సినిమా బ్రహ్మాస్త్ర ఎఫెక్ట్ అయ్యేలా చేస్తోంది. బాయ్‌ కాట్ బ్రహ్మాస్త్ర అనే హాష్ ట్యాగ్‌ నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తోంది. ఇక ఇప్పటికే బ్రహ్మస్త్ర ప్రమోషన్లో జెట్‌ స్పీడులో ఉన్న ఆలియా రీసెంట్‌ గా ఓ ఇంటర్వ్యూలో… నేనే మీకు నచ్చకపోతే.. నన్ను చూడకండి అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ స్టేట్మెంట్‌ను వైరల్ చేస్తున్న కొంత మంది నెటిజన్స్… ఆలియాను … తన అప్‌కమింగ్ సినిమా బ్రహ్మస్త్రను బాయ్‌ కాట్ చేయాలంటూ.. ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఆలియానే కాదు.. మరో హీరోయిన్ కరీనా కూడా.. ఇలాంటి స్టేట్మెంట్ తో నే రీసెంట్‌గా చిక్కుల్లో పడ్డారు. లాల్‌సింగ్‌ చడ్డా బాయ్‌ కాట్ హ్యాష్ ట్యాగ్‌కు వన్‌ ఆఫ్ ది రీజన్‌గా నిలిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊహకైనా అందని రేంజ్‌లో చిరుత వేట !! వీడియో చూస్తే మతిపోవాల్సిందే

ఆల్చిప్పల డిష్ ఆర్డర్ పెడితే.. అనుకోని అదృష్టం కలిసొచ్చింది !!

నో పార్కింగ్‌లో బైక్‌ పార్క్‌ చేస్తే ఇట్టాగే ఉంటది !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

99 ఏళ్ల బామ్మ !! 100వ మునిమనవడిని ముద్దాడిన వేళ !!

Viral: వీడిన మిస్టరీ.. ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి ఎలా ఏర్పడిందంటే ??

Follow us on