Rajamouli: దెబ్బ అదుర్స్‌ కదా.. జక్కన్నా మజాకా..

|

Feb 03, 2024 | 9:27 AM

ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్ షో తర్వాత మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు మహేష్.

ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ప్రీమియర్ షో తర్వాత మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ భారీ వసూళ్లతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు మహేష్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే మహేష్ తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని జక్కన్న చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సరిహద్దులు దాటి హాలీవుడ్ రేంజ్‏లో ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తైందని.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్ న్యూస్ బయటికి వచ్చిన కేశవ ?? ఇక షూటింగ్ పరుగో పరుగు

Ram Charan: బంపర్ ఛాన్స్‌.. మిస్‌ అయితే దారుణంగా ఫీలవుతారు..

Captain Miller: అప్పుడే ఓటీటీలోకి.. సూపర్ డూపర్ హిట్టు సినిమా…

Amardeep: మొత్తానికి హీరో అయిపోయాడుగా.. లక్కీ బాయ్‌..

Suriya: మనోడి లుక్స్‌ చాలు.. పిచ్చెక్కిపోడానికి.. వైరల్ అవుతున్న సూర్య స్టైలిష్ లుక్

Follow us on