Prabhas: డార్లింగ్ సినిమాలపై హీరోయిన్‌ల హోప్స్
"ది రాజా సాబ్" సినిమా నిరాశపరిచినప్పటికీ, ప్రభాస్ రాబోయే చిత్రాలపై పలువురు నాయికలు ఆశలు పెట్టుకున్నారు. "స్పిరిట్" తో త్రిప్తి డిమ్రి, "ఫౌజీ" తో ఇమాన్వి, అలాగే "కల్కి" సీక్వెల్ హీరోయిన్‌లు తమ కెరీర్ కు ఈ సినిమాలు కీలకం భావిస్తున్నారు. దర్శకుల పనితీరు, ఫ్రెష్ జోడీ వంటి అంశాలు ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
హీరోల మీద ఆశలు పెంచుకుంటున్న హీరోయిన్ల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ది రాజా సాబ్ చిత్రం డార్లింగ్ అభిమానులనే కాకుండా, అందులో నటించిన నాయికలను కూడా నిరాశపరిచింది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయని ఆశించిన ముగ్గురు హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురైంది. అయితే, ప్రభాస్ రాబోయే చిత్రాలపై మరికొంతమంది నాయికలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??
హిట్ వచ్చినా.. బ్రేక్ తీసుకుంటున్న డైరెక్టర్లు
Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
Follow Us
వైరల్ వీడియోలు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

