Shamna Kasim alias poorna: గాఢంగా ముద్దుపెట్టి మరీ అందరికీ షాకిచ్చిన పూర్ణ.. పెళ్లి వార్తలపై షాకింగ్ రిప్లై..

|

Aug 10, 2022 | 6:59 PM

సినిమాలను పక్కన బెడితే..! బుల్లితెరపై మల్లెమాల షోలతో యమా క్రేజ్‌ సంపాదించుకున్న పూర్ణ అలియాస్ షమ్న కాసిమ్.... తాజాగా తన పెళ్లి రద్దు న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు.


సినిమాలను పక్కన బెడితే..! బుల్లితెరపై మల్లెమాల షోలతో యమా క్రేజ్‌ సంపాదించుకున్న పూర్ణ అలియాస్ షమ్న కాసిమ్…. తాజాగా తన పెళ్లి రద్దు న్యూస్ పై క్లారిటీ ఇచ్చారు. తన ఉడ్‌బీని గాఢంగా ముద్దుపెట్టుకుంటూ.. ఓ ఫోటోను కూడా నెట్టింట షేర్ చేశారు. ఇంతకు ముందు ఓ షోలో బిజినెస్ మ్యాన్ అసిఫ్ అలీని పెళ్లాడబోతున్నట్టు చెప్పిన పూర్ణ… ఆ న్యూస్‌తో అందర్నీ ఒక్కసారిగా షాక్ చేశారు. రీసెంట్గ్‌ గా అతనితో ఎంగేజ్‌ మెంట్ కూడా చేసుకుని ఆ ఫోటోలతో నెట్టింట తెగ వైరల్ అయ్యారు. అయితే ఆ తర్వాత పూర్ణ అసిఫ్‌తో ఎంగేజ్‌ మెంట్‌ రద్దు చేసుకుందని నెట్టింట ఓ న్యూస్ బజ్‌ చేయడంతో… తాజాగా ఇన్‌స్టా వేదికగా క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ.అసిఫ్ బుగ్గన ముద్దు పెడుతూ.. దిగిన ఓ ఫోటోను షేర్ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. షేర్ చేయడమేకాదు ఫరెవర్‌ మైన్ అంటూ. ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆ క్యాప్షన్‌కు మూడు లవ్‌ ఎమోజీలను యాడ్ చేశారు. ఇలా పూర్ణ.. తన పెళ్లి ఏమాత్రం ఆగడం లేదంటూ.. డిక్లేర్ చేసేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Published on: Aug 10, 2022 06:59 PM