Pooja Hegde: లవ్ ఎఫైర్ గురించి పూజాహెగ్డే క్లారిటీ

Updated on: Feb 01, 2025 | 1:35 PM

ఇవే ఎకసెక్కాలంటే.. తగ్గించుకుంటే మంచిది అంటూ పూజా బేబీని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్లు. టార్గెట్ చేయడమే కాదు.. ఈమె ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఎత్తి చూపి మరీ ట్రోల్ చేస్తున్నారు. వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె అంతలా ఏం చెప్పిందని అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

చూడ్డానికి బార్బీ డాల్లా కనిపించే పూజా హెగ్డే.. సినిమాల్లో స్టార్ హీరోయిన్ అవ్వాలనే కోరికతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తన మోడలింగ్ కెరీర్‌ సక్సెస్ అవ్వడంతో.. సినిమాల్లోనూ సక్సెస్ అవుతాననే హోప్‌తో తన ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసింది. టాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో ఇప్పటి వరకు పెద్ద పెద్ద సినిమాలే చేసింది. స్టార్ హీరోల పక్కనే ఆడి పాడింది. కానీ తన కెరీర్ టర్న్‌ అయ్యేంత క్రేజ్‌ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఇక టూ ఇయర్స్ నుంచి ఖాళీగానే ఉంటూ.. తనకు కంబ్యాక్‌ ఇచ్చేలాంటి ఓ సినిమా చేయాలని వెయిట్ చేస్తోంది. ఈ క్రమంలోనే బాంబేలో పాపరాట్‌జీకి కనిపిస్తూ.. అప్పుడప్పుడూ నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోనూ తన వెకేషన్ ఫోటోలను తన హాట్ సమ్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఎంటర్ టైన్ చేస్తోంది. దీంతో మేకర్స్‌ దృష్టిలో పడి మరోసారి విజయ్‌ దళపతి సినిమాలో ప్లేస్ కొట్టేసింది. ఈ బంపర్ ఆఫర్‌తో నెట్టింట వైరల్ అవుతూనే రీసెంట్‌ గా ఓ ఇంటర్వ్యూలో తను ప్రేమలో పడ్డట్టు చెప్పుకొచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Saif Ali Khan: సైఫ్‌పై కోర్టుకెక్కుతా.. అంతా కోల్పోయా

నాలుగేళ్లు సక్సెస్ లేదు.. ఆ ఒక్క సినిమాతో స్టారయ్యాడు..

ఒక్క ఎపిసోడ్ కోసమే రూ.18 కోట్లు.. ఖర్చులో ఏమాత్రం తగ్గని డైరెక్టర్!