Nivetha Pethuraj: బ్యాడ్మెంటన్ ఛాంపియన్ అదరగొట్టిన క్యూట్ బ్యూటీ నివేదా పేతురాజ్.
తెలుగు తెరపై అందం, అభినయంతో అలరించి అడియన్స్ హృదయాల్లో నిలిచిన హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో కథాకనాయికగా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అల వైకుంఠపురంలో, దాస్ కా ధమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ.. ఇంకో పక్క ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్, చేస్తూ బిజీగా లైఫ్ లీడ్ చేస్తోంది నివేదా.
తెలుగు తెరపై అందం, అభినయంతో అలరించి అడియన్స్ హృదయాల్లో నిలిచిన హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు. మెంటల్ మదిలో కథాకనాయికగా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అల వైకుంఠపురంలో, దాస్ కా ధమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ.. ఇంకో పక్క ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్, చేస్తూ బిజీగా లైఫ్ లీడ్ చేస్తోంది నివేదా. అంతేకాదు ఈ మధ్యలో.. తాజాగా బ్యాడ్మెంటన్ ఛాంపియన్‌గా నిలిచి.. అందర్నీ షాక్ అయ్యేలా కూడా చేసింది. ఈ ఫీట్‌తో నెట్టింట వైరల్ కూడా అవుతోంది. నివేదా పేతురాజ్ ఇప్పటికే ఎఫ్ 1 కార్ రేసర్గా.. ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పతకాలు సాధించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా నిలిచి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో.. మధురై తరుపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. ఇక తనకు వచ్చిన బ్యాడ్మింటన్ ఛాంపియన్ కప్ తో ఫోటోలు దిగి నెట్టింట షేర్ చేసింది ఈ బ్యూటీ. దీంతో ఈమె ట్యాలెంట్‌ను మెచ్చుకుంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు ఈమె ఫ్యాన్స్. ఇక నివేదా చివరిసారిగా దాస్ కా ధమ్కీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ భామా కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

